Golden City
Farm Land
Description
₹00,000
- 0.22 సెంట్ల భూమిని ఒక యూనిట్ గా తీసుకుని 96 నుండి 100 మొక్కలలోపు నాటి రెజిస్ట్రేషన్ చేసి పంట సాగు చేయబడును.
- దీనిని రెవిన్యూ అడంగల్ లో రైతుగా నమోదు చేస్తూ పట్టాదారు పాసుబుక్ కస్టమర్ కి ఇవ్వబడుతుంది.
- వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ మరియు సి.సి కెమెరాల పర్యవేక్షణతో 24 గంటల సెక్యురిటి.
- డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా మొక్కలకి నీటి సదుపాయం, వ్యవసాయ నిపుణులతో పర్యవేక్షణ.
- కస్టమర్స్ విసిటింగ్స్ కొరకు ఫార్మ్ హౌస్ సదుపాయం.
- 100% వాస్తు, క్లియర్ టైటిల్, స్పాట్ రెజిస్ట్రేషన్.
- 8 సం,,లు దాటిన తరువాత డాగ్ స్క్వాడ్ సెక్యూరిటీ.
- ప్రతి ఫార్మ్ యూనిట్ కి రోడ్ సదుపాయం కలదు.
- 12 సం,,లు కంపెనీ ఆధ్వర్యంలో పంట సాగు చేయబడుతుంది.
- 12 సం,,ల తరువాత వచ్చే రాబడిపై పాలన, పొలం దారులకు 50 -50 నిష్పత్తులతో విభజించబడుతుంది.
- ముఖ్యంగా సాగర్ నీటి పారుదల, విజయవాడ మరియు చెన్నై జాతీయ రహదారికి కేవలం 16 నిమిషాల ప్రయాణ దూరం.
- ఎర్ర చందనం సాగుకు అనుకూలమైన ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు నుండి ఒంగోలు రహదారిలో హైవే ఫేసింగ్ ఫార్మ్ ల్యాండ్ప్రా
- ప్రాజెక్ట్ కి అన్నివైపులా అభివృద్ధి చెందుతున్న దర్శి, దొనకొండ, కురిచేడు, వినుకొండ మరియు అద్దంకి పట్టణాలు
Amenities & Highlights

- Bedroom
- Bath
- 2 Floor
- Free Parking
- Marble Flooring
- Furnished
- Basement
- Property Size
- Garage
- Electrical Power
- Glass Window
- Pool
- Smart Key
- 2022 Build